Monday, December 23, 2013

ఆంధ్రాబ్యాంకు ఎటిఎమ్ ప్రారంభం

 ​గ్రామంలో ఆంధ్రా బ్యాంకు ఎటి ఎమ్ ఈ రోజు ప్రారంభమైనది. గ్రామ సర్పంచ్ శ్రీమతి కౌతరపు నాగరత్నం, శ్రీ వేమూరి పట్టాభి లతో పాటు ఆంధ్రాబ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. 

 
 
 
 
 
 
Dated : 23.12.2013
 

No comments: